అథ్లెటిక్స్ లో సునంద తీన్ మార్

నగరంలోని మెహదీపట్నానికి చెందిన చింత సునంద భారతి అథ్లెటిక్స్​లో బంగారు పతకాల పంట పండిస్తున్నారు. ఏప్రిల్ 17 నుంచి 20 వరకు థాయిలాండ్​లో నిర్వహించిన వరల్డ్ మాస్టర్స్ స్పోర్ట్స్ చాంపియన్​షిప్​లో పాల్గొని మూడు గోల్డ్​మెడల్స్​సాధించారు.