సుదర్శన్ 'కిరాక్' బ్యాటింగ్.. సీఎస్‌కేపై 8 వికెట్ల తేడాతో గుజరాత్ ఘన విజయం

ఐపీఎల్ 2026లో భాగంగా సొంతగడ్డపై చెన్నై సూపర్ కింగ్స్‌కు ఊహించని షాక్ తగిలింది. చెపాక్ స్టేడియంలో జరిగిన రసవత్తర పోరులో గుజరాత్ టైటాన్స్ 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. బ్యాటింగ్, బౌలింగ్ రెండింటిలోనూ ఆధిపత్యం ప్రదర్శించిన గుజరాత్, చెన్నై నిర్దేశించిన 159 పరుగుల లక్ష్యాన్ని సునాయాసంగా ఛేదించింది.