Rythu Bharosa: రైతు భరోసాపై ప్రభుత్వం అదిరిపోయే న్యూస్.. మూడో విడతకు లైన్ క్లియర్.. అకౌంట్లోకి...

రైతు భరోసా మూడో విడత నగదు కోసం తెలంగాణవ్యాప్తంగా ఎంతోమంది రైతులు ఎదురుచూస్తున్నారు. అకౌంట్లోకి ఎప్పుడెప్పుడు వస్తాయా అని చూస్తున్నారు. ప్రభుత్వం ఇటీవల రెండో విడత నగదు జమ చేయగా.. మూడో విడత ఎప్పుడు జమ చేస్తుందనే విషయంపై క్లారిటీ ఇచ్చింది.