సొంతిల్లు చక్కబెట్టుకోలేక.. లోకశాంతి కోసం పాకిస్థాన్ పాట్లు! నిజం ఒప్పుకున్న పాక్ ప్రధాని

ఇంట్లో ధాన్యం గింజలు లేకపోయినా.. ప్రపంచ యుద్ధాలు ఆపడానికి బయలుదేరడం అనే సామెత ప్రస్తుతం పాకిస్థాన్ పరిస్థితికి సరిగ్గా సరిపోతుంది. అప్పుల ఊబిలో కూరుకుపోయి, ప్రజలు కనీస అవసరాల కోసం అల్లాడుతున్న తరుణంలో, ఆ దేశ ప్రధానమంత్రి షాబాజ్ షరీఫ్ అగ్రరాజ్యం అమెరికా, ఇరాన్‌ల మధ్య మధ్యవర్తిత్వం వహించడానికి సిద్ధపడటం గమనార్హం.