ICSE 10th, ISC 12th Results 2026: ఒక్క క్లిక్‌తో ఫలితాలు చెక్ చేయండి!

ICSE 10th, ISC 12th Results 2026: CISCE బోర్డ్ 10వ (ICSE), 12వ (ISC) తరగతి ఫలితాలు గురువారం విడుదలయ్యాయి. విద్యార్థులు తమ Unique ID, Index Number ఉపయోగించి అధికారిక వెబ్‌సైట్ cisce.org లో లేదా SMS ద్వారా ఫలితాలను చూడవచ్చు. పునర్మూల్యాంకనం కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం మే 1 నుంచి 4 వరకు ఉంటుంది. అలాగే సప్లిమెంటరీ పరీక్షలు జూన్ నెలలో నిర్వహించనున్నారు.