‘టెన్త్’లో నాగేశ్వర రావు స్కూల్ ప్రభంజనం

టెన్త్​ ఫలితాల్లో కాజీపేటలోని నాగేశ్వరరావుహై స్కూల్ విద్యార్థులు ఉత్తమ ప్రతిభ చూపి వంద శాతం ఉత్తీర్ణత సాధించారు. ఇందులో ఎం.బిందుసిరి, కె.సాయివినీల్ 600కు 588 మార్కులు సాధించి స్కూల్ టాపర్లుగా నిలించారు.