Vijay Deverakonda: హాలీవుడ్ రేంజ్‌లో విజయ్ దేవరకొండ మూవీ.. '#VDx శౌర్యువ్' మేకింగ్ మామూలుగా లేదుగా!

టాలీవుడ్ రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ, 'హాయ్ నాన్న' ఫేమ్ శౌర్యూవ్ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న చిత్రం '#VDx శౌర్యువ్'' . భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ మూవీపై అంచనాలు తారస్థాయికి చేరాయి. ప్రస్తుతం టాలీవుడ్ లో మాత్రమే కాకుండా.. భారతీయ చిత్ర పరిశ్రమలో ఈ ప్రాజెక్ట్ ఒక హాట్ టాపిక్ గా మారింది.