కాంగ్రెస్ ఓటు బ్యాంకును తొలగించే కుట్ర : చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం

ఎన్నికల సంఘం ఇటీవల స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(సర్) పేరుతో ఓటరు జాబితాలో మార్పులు, చేర్పులు చేసే ప్రక్రియను ప్రారంభించిందని, ఈ ప్రక్రియపై బూత్ లెవల్ ఏజెంట్లు అప్రమత్తంగా ఉండాలని డీసీసీ అధ్యక్షుడు, చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం సూచించారు.