రైతు డిస్కం విధివిధానాలపై కమిటీ వేయాలి : రాష్ట్ర పవర్ ఎంప్లాయీస్ జేఏసీ చైర్మన్ సాయిబాబా

రైతు డిస్కం విధివిధానాలపై కమిటీ వేయాలని రాష్ట్ర పవర్ ఎంప్లాయీస్​జేఏసీ చైర్మన్​ సాయిబాబా ప్రభుత్వాన్ని కోరారు. ఉద్యోగ సంఘాలతో చర్చించకుండా ఉద్యోగుల విభజన ప్రక్రియ చేపట్టొద్దని, ఉత్తర, దక్షిణ డిస్కంలను ప్రైవేటుపరం చేయొద్దన్నారు.