ఉపాధి హామీకి టెక్నికల్ కష్టాలు!..గుదిబండగా మారిన ఎన్ఎంఎంఎస్ యాప్, కేవైసీ నిబంధనలు
మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని నిధుల కోత, సాంకేతిక కష్టాలు వెంటాడుతున్నాయి. పథకం పేరు మార్పుతో పాటు కేంద్రం తెచ్చిన కఠినమైన నిబంధనలతో కూలీలకు పని దొరకడం కష్టమవుతోంది.