‘మెసర్స్ ట్రాన్సాక్షనల్ అనలిస్ట్స్’ పై ఈఎస్డీ ఫిర్యాదు

ప్రభుత్వ డిజిటల్ ప్రాజెక్టుల అప్పగింతలో నిబంధనలను ఉల్లంఘిస్తున్న మెసర్స్ ట్రాన్సాక్షనల్ అనలిస్ట్స్ సంస్థపై తెలంగాణ ఎలక్ట్రానిక్ సర్వీసెస్​ డెలివరీ(ఈఎస్‌డీ) శాఖ పోలీసులకు ఫిర్యాదు చేసింది.