ఈవీఎంలో లోపం కారణంగా ఉద్రిక్తతలు.. ఇద్దరిని అదుపులోకి తీసుకున్న సీఆర్పీఎఫ్

పశ్చిమ బెంగాల్‌లో తుది దశ ఎన్నికల పోలింగ్ సమయంలో ఉద్రిక్తత నెలకొంది. హౌరా జిల్లాలోని బాల్లి ప్రాంతంలో ఈవీఎంలో లోపం తలెత్తింది. ఈ కారణంగా అక్కడి పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. స్థానికంగా చిన్నపాటి గొడవ చెలరేగినట్లు తెలుస్తోంది.