సింగరేణికి రాష్ట్ర ప్రభుత్వ విద్యుత్ సంస్థల నుంచి రావాల్సిన 54 వేల కోట్ల బకాయిలను సమ్మె చేసి సాధించుకుందామని సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షుడు సీతారామయ్య పిలుపునిచ్చారు. సోమవారం కమ్యూనిటీహాల్‌లో జరిగిన ఆర్జీ-2, 3 ఏరియాల సర్వసభ్య సమావేశంలో సీతారామయ్య మాట్లాడారు.