మా గోల్డ్ ఎప్పుడిస్తరు?...చెన్నూరులో డిప్యూటీ జనరల్ మేనేజర్ ను నిలదీసిన స్కామ్ బాధితులు

మంచిర్యాల జిల్లా చెన్నూరు ఎస్​బీఐ గోల్డ్ స్కామ్ బాధితులు సోమవారం ఉదయం బ్యాంకులో ఆందోళనకు దిగారు. బ్యాంకులో స్కామ్ జరిగి 9 నెలలు అవుతున్నా.. తమ నగలు ఇవ్వటం లేదని నిజామాబాద్ నుంచి వచ్చిన డిప్యూటీ జనరల్ మేనేజర్ విజయ్ కుమార్ సాహును నిలదీశారు.