Weather Alert: చల్లని కబురు మావ.. తెలుగు రాష్ట్రాల్లో వచ్చే 3 రోజులు వర్షాలు.. ఇదిగో లేటెస్ట్ వెదర్...

తెలుగు రాష్ట్రాల్లో రికార్డు స్థాయి ఎండలు ఠారెత్తిస్తున్న వేళ, వాతావరణ శాఖ ఉపశమనం కలిగించే వార్త చెప్పింది. ద్రోణి ప్రభావంతో ఏపీ, తెలంగాణలోని పలు ప్రాంతాల్లో రాగల మూడు రోజులు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన జల్లులు ఉంటాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.