నా పెళ్ళాం నిప్పురా! సినిమా డైలాగ్‌తో భార్యను పరిచయం చేసిన బెల్లంకొండ శ్రీనివాస్!

టాలీవుడ్ యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తన బ్యాచిలర్ లైఫ్ కు గుడ్ బై చెప్పారు. కొత్త జీవితానికి స్వాగతం పలికారు. ఏప్రిల్ 29న కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి సాక్షిగా, ఆధ్యాత్మిక క్షేత్రం తిరుమలలో కావ్య రెడ్డి మెడలో మూడు ముళ్లు వేసి ఏడడుగులు నడిచారు.