కెనడాకు జాతీయ భద్రతా ముప్పుగా ఖలిస్తానీ తీవ్రవాదులు..హెచ్చరించిన సీఎస్ఐఎస్

కెనడాలోని ఖలిస్తానీ తీవ్రవాదులు ఆ దేశానికి జాతీయ భద్రతా ముప్పుగా మారారని కెనడియన్​సెక్యూరిటీ ఇంటెలిజెన్స్​సర్వీస్(సీఎస్ఐఎస్) హెచ్చరించింది. తమ హింసాత్మక ఎజెండాను ప్రచారం చేయడానికి వారు కెనడాలోని సంస్థలను వాడుకుంటున్నారని ఆందోళన వ్యక్తం చేసింది.