ఏషియన్ సినిమాస్ అధినేత నిర్మాత సునీల్ నారంగ్ కుమార్తె సిమ్రన్ నారంగ్ వెడ్డింగ్ రిసెప్షన్ టాలీవుడ్ ప్రముఖులతో అట్టహాసంగా జరిగింది. శనివారం రాత్రి హైదరాబాద్‌లో నిర్వహించిన ఈ వేడుకకు రవితేజ తన కుటుంబంతో పాటు, దర్శకుడు సందీప్ రెడ్డి వంగా, నాగార్జున, చిరంజీవి, వెంకటేష్ తదితరులు హాజరై నూతన దంపతులను ఆశీర్వదించారు.