బతుకమ్మ కుంట చెరువే.. ఇదిగో పక్కా ఆధారాలు :హైడ్రా కమిషనర్ రంగనాథ్

కేవలం బతుకమ్మ కుంట మాత్రమే కాదు.. నార్సింగిలోని ముష్కిమ్ చెరువు, సున్నం చెరువు ఆక్రమణల విషయంలోనూ హైడ్రా దూకుడుగా వ్యవహరిస్తోంది.