ఏపీ వాసులకు గుడ్‌న్యూస్.. వైజాగ్ కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్.. జూన్ 1 నుంచి కొత్త...

విశాఖపట్నం కేంద్రంగా ఎన్నో ఏళ్ల నిరీక్షణకు తెరదించుతూ దక్షిణ కోస్తా రైల్వే జోన్ (SCoR) కార్యరూపం దాల్చుతోంది. 2025 జూన్ 1వ తేదీ నుంచి ఈ కొత్త జోన్ అధికారికంగా అమల్లోకి వస్తుందని కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రకటించడంతో ఉత్తరాంధ్ర సహా ఏపీ ప్రజల్లో కొత్త ఆశలు చిగురించాయి. రాష్ట్ర విభజన హామీల్లో అత్యంత కీలకమైన ఈ ప్రాజెక్టు, ఇప్పుడు శంకుస్థాపన దశను దాటి కార్యకలాపాల ప్రారంభానికి సిద్ధమవుతోంది.