జనగామ మున్సిపల్ మీటింగ్‌లో రచ్చ.. బీఆర్ఎస్ ఆందోళన

జనగామలో ఈరోజు జరిగిన మున్సిపల్ కౌన్సిల్ సాధారణ సమావేశం ఉద్రిక్తంగా మారింది. మున్సిపల్ వైస్ చైర్మన్ భూష పర్వతాలకు వేదికపై కుర్చీ ఇవ్వలేదని ఆరోపిస్తూ బీఆర్ఎస్ నాయకులు నిరసనకు దిగారు.