ఇరాన్‌లో 21 మందికి ఉరి.. 4 వేల మంది అరెస్ట్: తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ఐక్యరాజ్యసమితి

ప్రపంచం దృష్టి మొత్తం ఇరాన్ సరిహద్దుల మీద ఉంటే.. ఇరాన్ పాలకుల దృష్టి మాత్రం తమ సొంత పౌరుల ప్రాణాల మీదే ఉన్నట్లు ఐక్యరాజ్య సమితి తెలిపింది. యుద్ధం ముసుగులో ప్రభుత్వానికి వ్యతిరేకగా నోరు ఎత్తిన వారికి ఉరిశిక్షలు వేస్తూ.. వేలాది మందిని అరెస్ట్ చేస్తోందని స్పష్టం చేసింది. యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు 21 మందిని చంపి.. 4 వేల మందిని అదుపులోకి తీసుకుని జైళ్లలో పెట్టి తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తోందని ఐక్యరాజ్య సమితి ఆవేదన వ్యక్తం చేసింది.