భారత్‌కు కోహినూర్ ఇచ్చేయండి.. కింగ్ చార్లెస్‌కు న్యూయార్క్ మేయర్ విజ్ఞప్తి!

న్యూయార్క్ నగర మేయర్ జోహ్రాన్ మమ్దానీ, బ్రిటన్ రాజు కింగ్ చార్లెస్ III మధ్య జరిగిన భేటీ ఇప్పుడు అంతర్జాతీయంగా చర్చనీయాంశమైంది. చారిత్రాత్మక కోహినూర్ వజ్రాన్ని భారతదేశానికి తిరిగి అప్పగించాలని మమ్దానీ రాజును కోరడం ఈ చర్చకు ప్రధాన కారణం.భారతీయ మూలాలున్న వ్యక్తిగా మమ్దానీ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.