గాంధీ హాస్పిటల్లో ఐవీఎఫ్ సక్సెస్..కవలలకు జన్మనిచ్చిన కూలీ దంపతులు

సంతానం కోసం పదేండ్లుగా ఎదురుచూస్తున్న నిరుపేద దంపతుల కలను గాంధీ హాస్పిటల్‌లోని ఐవీఎఫ్ సెంటర్ నిజం చేసింది. బోయగూడకు చెందిన గడ్డం త్రివేణి, మస్తాన్‌రావుకు బుధవారం గాంధీలో కవల పిల్లలు (ఒక బాబు, ఒక పాప) జన్మించారు.