"కోహినూర్ వజ్రాన్ని భారత్‌కు ఇచ్చేయండి": బ్రిటన్ రాజు చార్లెస్‌కు జోహ్రాన్ మమ్దానీ విజ్ఞప్తి

బ్రిటన్ రాజు కింగ్ చార్లెస్ తాజాగా.. అగ్రరాజ్యం అమెరికాలో అడుగు పెట్టారు. ఈక్రమంలోనే న్యూయార్క్ మేయర్ జోహ్రాన్ మమ్దానీ సంచలన కామెంట్లు చేశారు. 911 మృతులకు నివాళులు అర్పించేందుకు వచ్చిన రాజుతో ముఖాముఖిగా చర్చించకముందే.. కోహినూర్‌ వజ్రాన్ని భారత్‌కు అప్పగించాలని నేను ఆయన్ను కోరుతానంటూ చెప్పారు. ఆ తర్వాత ఈ ఇద్దరి మధ్య చర్చ జరిగినప్పటికీ.. మమ్దానీ ఈ అంశం గురించి చర్చించారా లేదా అనేది మాత్రం ఇంకా తెలియరాలేదు.