Indiramma Houses: ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారులకు సూపర్ న్యూస్.. త్వరలో అకౌంట్లోకి డబ్బులు.. ఎంతంటే..?

ఇందిరమ్మ ఇళ్లపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కొత్త దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఎప్పుడైనా దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పిస్తోంది. అలాగే బిల్లుల చెల్లింపుల్లో గతంలో ఉన్న నిబంధనలను కూడా సడలించింది. ఈ మేరకు మంత్రి పొంగులేటి కీలక ప్రకటన చేశారు.