ప్రైవేట్ కాలేజీ కోసం రహదారి నిర్మాణం.. సీఐడీ దర్యాప్తునకు హైకోర్టు ఆదేశం

కడప జిల్లా ప్రొద్దుటూరులోని ఒక లే అవుట్‌లో ప్రైవేట్ కాలేజీ కోసం ప్రభుత్వ నిధులతో రహదారి వేయడంపై ఏపీ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. దీనిపై సీఐడీ విచారణను హైకోర్టు ఆదేశించింది.