ఇంధనాన్ని పక్కదోవ పట్టిస్తే కఠిన చర్యలు: మంత్రి నాదెండ్ల మనోహర్
పెట్రోల్ బంకుల్లో ఇంధన నిల్వలు ఉన్నా కానీ.. లేదని వాహనదారులకు చెబుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను మంత్రి నాదెండ్ల మనోహర్ ఆదేశించారు. ఇంధన సమస్యపై మంత్రి టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు.