అండర్-17 రెజ్లర్లపై వేటు.. రెజ్లింగ్ సమాఖ్య కఠిన ఆంక్షలు

మహారాష్ట్రలో జరుగుతున్న నేషనల్ ఛాంపియన్‌షిప్‌లో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. ఒకే అండర్–-17 మహిళా రెజ్లర్ పేరు మీద రెండు వేర్వేరు రాష్ట్రాల బర్త్ సర్టిఫికెట్లు ఉండటంతో భారత రెజ్లింగ్ సమాఖ్య (WFI) ఆమెపై వేటు వేసింది. రూల్స్ కి విరుద్ధంగా వ్యవహరించినందుకు ఆమెను పోటీల నుంచి తప్పిస్తున్నట్లు అధికారులు ప్రకటించార