కార్లకు బ్లాక్ ఫిల్మ్.. 150 మందిపై కేసు.. హైదరాబాద్ లో ట్రాఫిక్ పోలీసులు తనిఖీలు

బేగంపేట పరిధిలో ట్రాఫిక్ పోలీసులు మంగళవారం భారీగా తనిఖీలు చేపట్టారు. నిబంధనలకు విరుద్ధంగా కార్ల అద్దాలకు బ్లాక్ ఫిల్మ్ (టింటెడ్ గ్లాస్) పెట్టుకున్న 150 మంది వాహనదారులపై కేసులు నమోదు చేసి, అక్కడికక్కడే ఆ ఫిల్మ్​లను తొలగించారు.