ఊళ్లళ్ల కుక్కల భయం..గ్రామాల్లో కానరాని యానిమల్ బర్త్ కంట్రోల్ ప్రోగ్రామ్

ఉమ్మడి వరంగల్ జిల్లాలో వీధికుక్కల బెడద కలవరపెడుతోంది. పల్లె, పట్నం తేడా లేకుండా అంతటా కుక్కలు గుంపులుగా తిరుగుతూ జనాల మీద దాడులకు దిగుతూ వారి ప్రాణాల మీదకు తెస్తున్నాయి.