Fuel Shortage : ఇందన సరఫరాలో ఇబ్బందులు రావొద్దు… ప్రతి 3 గంటలకోసారి నివేదిక ఇవ్వండి - సీఎం చంద్రబాబు

CM Chandrababu Naidu Petrol Review : రాష్ట్రంలో ఇంధన కొరతపై ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రులు, అధికారులతో అత్యవసర సమీక్ష నిర్వహించారు. కృత్రిమ కొరత సృష్టించే వారిపై ఉక్కుపాదం మోపాలన్నారు. సమస్య పరిష్కారం అయ్యే వరకు ఆయిల్ కంపెనీలు నిరంతరం పని చేయాలని ఆదేశించారు.