సుదర్శన్.. దంచెన్.. 8 వికెట్ల తేడాతో చెన్నైపై గుజరాత్ విజయం
ఐపీఎల్–19లో రెండు వరుస పరాజయాల తర్వాత గుజరాత్ టైటాన్స్ గాడిలో పడింది. ఛేజింగ్‌లో సాయి సుదర్శన్ (46 బాల్స్‌లో 4 ఫోర్లు, 7 సిక్స్‌లతో 87) మెరుపులు మెరిపించడంతో..