టాలెంటెడ్ నటుడు సుహాస్ అనగానే మనకు గుర్తుకు వచ్చేది కంటెంట్ ఉన్న సినిమాలు. తెలుగు ప్రేక్షకుల గుండెల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్న సుహాస్, ఇప్పుడు కోలీవుడ్‌పై కన్నేశాడు. తమిళ దర్శకుడు మతిమారన్ పుగళేంది తెరకెక్కిస్తున్న 'మండాడి' చిత్రంతో సుహాస్ పాన్ ఇండియా లెవల్లో తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు.