AU 100 Years Event : ఘనంగా ఆంధ్రా యూనివర్శిటీ శతాబ్ది ఉత్సవాలు ప్రారంభం

Andhra University Centenary Celebrations : విశాఖపట్నంలోని ఆంధ్ర విశ్వవిద్యాలయ (ఏయూ) 100 ఏళ్ల వేడుకలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. భారత ఉపరాష్ట్రపతితో పాటు సీఎం చంద్రబాబు, క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ ఈ చారిత్రాత్మక ఘట్టంలో పాల్గొన్నారు.