రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ కొరత లేదు.. ఆందోళన చెందొద్దు: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
రాష్ట్రంలో పెట్రోల్ డీజిల్ కొరతపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ కొరత ఏమాత్రం లేదన్నారు. కొందర పనిగట్టుకొని తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు.