మావోయిస్టు గణపతి లొంగిపోవాలి: ముఖ్యమంత్రి రేవంత్‌

కాంగ్రెస్‌ ప్రభుత్వ పిలుపుతో 814 మంది నక్సలైట్లు జనజీవన స్రవంతిలో కలిశారని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. ఒకరిద్దరు పెద్దలు మిగిలిపోయారని, వయసు మీద పడిందని ప్రస్తావించారు.