డిప్యూటీ సీఎం సీపీఆర్‌ఓ మధుసూదన్‌ హఠాన్మరణం

డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చీఫ్‌ పబ్లిక్‌ రిలేషన్స్‌ ఆఫీసర్‌(సీపీఆర్‌ఓ) మారబోయిన మధుసూదన్‌(50) గుండెపోటుతో మృతి చెందారు.