విశాఖకు గూగుల్‌ రాక ఏపీకే గేమ్‌ఛేంజర్: సీఎం చంద్రబాబు

ఏపీ చరిత్రలో ఇవాళ మరిచిపోలేని రోజని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. ఇవాళ ఒక చరిత్రకు శ్రీకారం చుట్టినరోజని ఉద్ఘాటించారు.