రెస్క్యూ హోం నుంచి ఏడుగురు మహిళలు జంప్

జగద్గిరిగుట్ట పరిధిలోని ఆల్విన్ కాలనీ రెస్క్యూ హోం నుంచి ఏడుగురు మహిళలు తప్పించుకొని పారిపోయారు. పీటా కేసుల్లో పట్టుబడి ఇక్కడ పునరావాసం పొందుతున్న 9 మంది మహిళలు.. ఆదివారం రాత్రి నీళ్ల ట్యాంకర్ కోసం సిబ్బంది గేట్లు తీసిన సమయాన్ని అదనుగా చేసుకుని బయటకు పరుగులు తీశారు.