ఆధ్యాత్మికం:  పవర్ ఫుల్ మంత్రాలు.. రోజూ 11 నిమిషాలు చదవండి.. ఆందోళన.. టెన్షన్ పరార్

మనసుకు చాలా ప్రశాంతత అవసరం.  అందుకే పెద్దలు ఎంతో కొంత సేపు ధ్యానం చేసి .. పూజ చేస్తూ సమయాన్ని బట్టి కొన్ని పవర్​ ఫుల్​ మంత్రాలను పఠించే వారు.  ఇలా చేయడం వలన మనసుకు ప్రశాంతత ఏర్పడి.. ఆందోళన .. ఒత్తిడి దూరమవుతాయని పండితులు చెబుతున్నారు.