విదేశీ కొలువులకు నిథమ్‌‌‌‌‌‌‌‌!...జపాన్‌‌‌‌‌‌‌‌, జర్మనీ భాషల్లో 3 నెలల శిక్షణ

విదేశాల్లో ఉద్యోగం చేయాలనుకునే నిరుద్యోగ యువతకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. స్వదేశీ కొలువులకే పరిమితం కాకుండా ఖండాంతరాల్లోని అవకాశాలను కూడా అందిపుచ్చుకునేలా సరికొత్త ప్రణాళిక రూపొందించింది.