హైదరాబాద్ సిటీలో సర్ స్పీడప్

హైదరాబాద్​జిల్లాలో ‘స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్’లో భాగంగా ఓటర్ల మ్యాపింగ్​ను అధికారులు వేగవంతం చేశారు. అదనపు కమిషనర్ చంద్రకళ, సివిల్ విజిలెన్స్ ఆఫీసర్ అబ్దుల్ వకీల్ కలిసి శుక్రవారం కాలనీ అసోసియేషన్లతో సమావేశం నిర్వహించారు.