డా.శ్రీనాథాచారికి ఆర్ సీఐ కౌన్సిలర్ హోదా
విద్యావేత్త, సైకాలజీ నిపుణుడు డాక్టర్ వంగీపురం శ్రీనాథాచారికి కేంద్ర ప్రభుత్వానికి చెందిన రీహాబిలిటేషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ఆర్‌సీఐ) కౌన్సిలర్ హోదాను అధికారంగా మంజూరు చేసింది