“ఒక్క అంగుళం భూమి కూడా కోల్పోలేదు”.. రాహుల్ గాంధీ విమర్శలకు జనరల్ నరవాణే స్ట్రాంగ్...

భారత మాజీ సైన్యాధిపతి జనరల్ మనోజ్ ముకుంద్ నరవాణే ఇటీవల ఒక ఇంటర్వ్యూలో భారత్-చైనా సరిహద్దు వివాదం, తన పుస్తకంపై వస్తున్న ఆరోపణలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశ రక్షణ, సరిహద్దుల భద్రత, రాజకీయ విమర్శలపై ఆయన తన గళాన్ని విప్పారు.'ఫోర్ స్టార్స్ ఆఫ్ డెస్టినీ' పుస్తకం విషయం గురించి ప్రస్తావించారు.