పీసీ ఘోష్‌‌‌‌ రిపోర్ట్‌‌‌‌పై చర్యలు వద్దు ..రాష్ట్ర సర్కారుకు హైకోర్టు ఆదేశాలు

జస్టిస్‌‌ పీసీ ఘోష్‌‌  ఏకసభ్య విచారణ కమిషన్‌‌  నివేదిక ఆధారంగా మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీశ్‌‌రావు, ఐఏఎస్‌‌ అధికారి స్మితా సబర్వాల్, రిటైర్డు ఐఏఎస్‌‌ అధికారి ఎస్‌‌కే జోషి తదితరులపై ఎలాంటి చర్యలు తీసుకోరాదని రాష్ట్ర ప్రభుత్వాన్ని  హైకోర్టు ఆదేశించింది.