వాటర్ బోర్డు పరిధి విస్తరణ నేపథ్యంలో ఫీల్డ్ స్థాయి పర్యవేక్షణను బలోపేతం చేయడానికి మేనేజర్ (ఇంజినీరింగ్) పోస్టుల అవసరం పెరిగింది. దీంతో ప్రభుత్వం ఇప్పటికే బోర్డులో ఖాళీగా ఉన్న 100 మేనేజర్ పోస్టులు, కొత్తగా మరో130 మేనేజర్ పోస్టులు కలిపి 230 ఖాళీల భర్తీకి అనుమతించింది.