మిషన్ ఇంపాజిబుల్ సత్యతో తీస్తే ఎలా ఉంటుందో.. అలాంటి సినిమా జెట్‌లీ
కమెడియన్ సత్య లీడ్ రోల్‌లో రితేష్ రానా తెరకెక్కించిన చిత్రం ‘జెట్‌లీ’. మైత్రీ మూవీ మేకర్స్ సమర్పణలో చిరంజీవి (చెర్రీ), హేమలత పెద్దమల్లు నిర్మిస్తున్నారు. మే1 సినిమా విడుదల.