‘సీపెక్’ సర్వే అంకెలు కాదు.. కోట్లాది ప్రజల బతుకు చిత్రం
సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ సర్వే 2024 నివేదిక కేవలం అంకెల సమాహారం కాదని.. కోట్లాది మంది ప్రజల బతుకుచిత్రాన్ని ప్రతిబింబించే ‘తెలంగాణ సామాజిక సర్వస్వం’ అని స్వతంత్ర నిపుణుల కమిటీ తెలిపింది.