థామస్‌‌‌‌‌‌‌‌, ఉబెర్‌‌‌‌‌‌‌‌ కప్‌‌‌‌‌‌‌‌కు ఇండియా రెడీ

ప్రతిష్టాత్మక థామస్‌‌‌‌‌‌‌‌, ఉబెర్‌‌‌‌‌‌‌‌ కప్‌‌‌‌‌‌‌‌ ఫైనల్స్‌‌‌‌‌‌‌‌కు ఇండియా బ్యాడ్మింటన్‌‌‌‌‌‌‌‌ జట్లు రెడీ అయ్యాయి. శుక్రవారం నుంచి జరిగే ఈ పోటీల్లో మెన్స్‌‌‌‌‌‌‌‌ జట్టు మరోసారి ఫేవరెట్‌‌‌‌‌‌‌‌గా దిగుతుండగా, విమెన్స్‌‌‌‌‌‌‌‌ టీమ్‌‌‌‌‌‌‌‌కు కఠిన పరీక్ష ఎదురుకానుంది.